One of the best App for Telugu – Telugu Transliteration Keyboard Review

ఈ app ని వాడటం చాలా సులభం. తెలుగు నుంచి English కి మరియు English నుంచి తెలుగు కి చాలా easy గా switch అవ్వవచ్చు. మనం ఏది టైప్ చేస్తే అదే పడుతుంది, అంతేగాని సోంత పైత్యం ఉండదు. కొన్ని ఇబ్బందులు: 1. ఒక్కోసారి switch button ని కుడివైపు మార్చినా కూడా English లోనే ఉండిపోతుంది. 2. వాడుకలో ఉన్న అరబిక్ అంకెలు బదులు తెలుగు అంకెలు పడుతున్నాయి. నాకు తెలిసి తెలుగు అంకెలు వాడుకలో లేవు. వీటి కోసం మళ్ళీ english కి switch అవ్వవలసి వస్తుంది. 3. sonta అని టైప్ చేస్తే 'సొంత' అని పడుతుంది.
Review by Sisheer on Telugu Transliteration Keyboard.

All Telugu Transliteration Keyboard Reviews


Other Reviews